పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న బ్రో సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’. ఈ సినిమా తమిళ్ మూవీ ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా […]