`బ్రో` ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. ల‌బోదిబోమంటున్న బ‌య్య‌ర్లు!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిలో వ‌చ్చిన `బ్రో` బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌స్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్డ్ ను సొంతం చేసుకుంది. అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ్యానియాలో మొద‌టి మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకున్న బ్రో.. వ‌ర్కింగ్ డేస్ లోకి ఎంట‌ర్ అయ్యాక బెండ్ అయిపోతూ వ‌చ్చింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ […]