ఇంట్రెస్టింగ్: తారక్ కెరీర్ లోనే ఎక్కువ టేక్స్ తీసుకుని చేసిన సీన్ ఇదే..!!

నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందంలో నటనలో ప్రజాసేవలో తాతను మించి పోయే టాలెంట్ ఉన్న గొప్ప ఈ కాలం నటుడు. అయితే తారక్ కి కోపం ఎక్కువ.. ప్రేమ ఎక్కువే . ఏది ఉన్నా సరే వెంటనే ఫేస్ ని చూపిస్తాడు. అందుకే చాలా మంది తారక్ తో నటించడానికి భయపడిపోతారు. సాధారణంగా తారక్ ఏ సినిమా విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. టైమింగ్ తో.. […]

టీచర్స్ డే స్పెషల్: మన ఇండస్ట్రీలో ఎంత మంది టీచర్స్ ఉన్నారో తెలుసా..ఆశ్చర్యపోతారు..!!

టీచర్స్/గురువు.. మనకి జీవితంలో చాలా ముఖ్యమైన వారు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసిన కరిగిపోతుందేమో కానీ విద్యాదానం చేస్తే అది చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది.. ఈ మాటలు ఎక్కువ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అది నిజమే అందుకే తల్లిదండ్రుల రుణం గురువు రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. తల్లిదండ్రుల జీవితాన్ని ఇస్తే గురువు మనం జీవితంలో ముందుకెళ్లడానికి ఓ మార్గం […]

హ‌నుమంతుడు మ‌న దేశంలో పుట్టినందుకు గ‌ర్వించండిః బ్ర‌హ్మానందం

ఇటీవల హనుమంతుడి జన్మస్థలం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. ఏడు కొండల్లోని అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ అని వాదించింది. ఇరు పక్షాల మధ్య ఇటీవలే తిరుపతిలో చర్చ జరిగినప్పటికీ రెండు వర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయాయి. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండటంతో ఫలితం తేలకుండానే చర్చలు ముగిశాయి. హనుమంతుడి గురించి ఇలాంటి […]