అలాంటి సినిమాకు కూడా నేషనల్ అవార్డు ఇచ్చేస్తున్నారు.. ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ నటుడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఎన్నో సినిమాల్లో నటించే ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరో పక్క.. రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో ఓజీలో న‌టించి హిట్ అందుకున్న ప్రకాష్ రాజ్.. ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా.. కేరళ స్టేట్ ఫిలిం అవార్డుల జ్యూరీ చైర్మన్ గా ఆయన చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి. జాతీయ […]