టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆయన నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. బాలయ్య నుంచి నెక్స్ట్ వస్తున్న అఖండ 2 తాండవం పై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలో.. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయమంటూ […]