మ‌ళ్లీ మ‌ళ్లీ వాటిని ఎన్నిసార్లు చూపిస్తావ్‌.. శ్రియా తాజా పిక్స్‌పై నెటిజ‌న్స్ బోల్డ్ కామెంట్స్‌!

శ్రియా.. ఈ అందాల సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియా.. ఇక్కడ సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్‌ లో అవకాశాలు ద‌క్కించుకుంది. అక్క‌డ కూడా బాగానే సక్సెస్ అయింది. కెరీర్ డౌన్ కాక‌ముందే రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లాక్‌డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ […]

పెళ్లై నెల కాక‌ముందే ప్రెగ్నెంట్.. బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ కియారా పోస్ట్‌!

ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ న‌డుస్తోంది. బీటౌన్‌కు చెందిన కొంద‌రు భామలు ముందు ప్రెగ్నెంట్ అవుతున్నారు.. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ కూడా పెళ్లికి ముందే తల్లి అయింది. ఆపై రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ జాబితాలో కియారా అద్వానీ కూడా చేరిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ బిజీ బ్యూటీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ […]

ఆర్ఆర్ఆర్ కంటే `పుష్ప 2`నే తోపా.. దుమారం రేపుతున్న న‌టుడి ట్వీట్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గ‌త‌ ఏడాది కాలం నుంచి ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఆస్కార్ రేసులోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` తోపు అంటూ ప్రముఖ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప ది రైజ్‌` […]

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్స్‌.. బాలీవుడ్ లో డిజాస్ట‌ర్స్ అయిన సినిమాలు ఇవే!

ఒక భాషలో హిట్‌ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. అలా రీమేక్ చేసిన చిత్రాలు హిట్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ లో బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. పాపం ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఆ బాలీవుడ్ హీరోలకు మన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఓ […]

స‌మంత‌కు గాయాలు.. ఆ పిక్ చూసి తెగ హైరానా ప‌డిపోతున్న అభిమానులు!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ స‌మంత గాయాల‌పాలైంది. మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి నుంచి కోలుకున్న సమంత.. ఇటీవ‌ల `సిటాడెల్` అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయింది. దర్శక ద్వయం రాజ్, డికే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీస‌ర్ గా స‌మంత క‌నిపించ‌బోతోంది. అయితే ఆమె పలు యాక్షన్ సన్నీవేశాల్లో నటించాల్సి ఉంది. దీని కోసం హాలీవుడ్ […]

`నాటు నాటు`కు స్టెప్పులేసిన ఆలియా.. బిడ్డ పుట్టిన 4 నెల‌ల‌కే అద‌ర‌గొట్టేసిందిగా!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో `నాటు నాటు` పాట ఎంత‌లా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఏడాది కాలం నుంచి అంద‌రి నోట ఈ పాటు నానుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్స్ రేసులోనూ నిలిచింది. అయితే తాజాగా ఈ పాటుకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ స్టెప్పులేసింది. ఆదివారం జరిగిన ఓ అవార్డు ఫంక్ష‌న్ కు ఆలియా భ‌ట్‌ హాజరైంది. గంగూబాయి కఠియావాడి, డార్లింగ్స్ చిత్రాల‌కుగానూ ఆమెను రెండు అవార్డులు […]

14 ఏళ్ల క్రితం స‌మంత ఎలా ఉందో చూశారా.. వైర‌ల్‌గా మారిన త్రో బ్యాక్ పిక్‌!

సమంత.. తాజాగా సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈమె నటించిన తొలి చిత్రం `ఏం మాయ చేసావే` విడుదలై నిన్నటితో 13 సంవత్సరాలు అవుతోంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరస అవకాశాలతో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. 14 […]

ఆ డ్రెస్సేంటి..? నీ అవ‌తార‌మేంటి..? రాశి ఖ‌న్నాను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!

బబ్లీ బ్యూటీ రాశి ఖ‌న్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఊహ‌లు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ‌.. తక్కువ సమయంలోనే ఇక్కడ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడ సైతం మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో వ‌రుస ఫ్లాపులు పడడంతో రాశి ఖ‌న్నా గ్రాఫ్ బాగా డౌన్ అయింది. ఇదే సమయంలో రాశి ఖ‌న్నా మనసు బాలీవుడ్ పై మళ్ళింది. రుద్ర వెబ్ […]

పెళ్లైన 20 రోజుల‌కే భ‌ర్త‌కు షాకిచ్చిన కియారా.. ఏం జ‌రిగిందంటే?

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌లె పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న ముంబైలో వీరి వెడ్డింగ్ రిసెప్ష‌న్ అత్యంత ఘ‌నంగా జ‌రిగింది. బాలీవుడ్ కు చెందిన ఎంద‌రో సినీ ప్రిముఖులు రిసెప్ష‌న్ కు హాజ‌రై […]