విడాకుల బాటలో మరో పాన్ ఇండియన్ స్టార్ కపుల్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

భారతీయులు వైవాహిక వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ.. వైవాహిక సాంప్రదాయాలు, వ్యవహారాలకు జేజేలు కొట్టేవారు. కానీ.. ఇటీవల కాలంలో వైవాహిక వ్యవస్థకు బీటలు బారుతుంది. డివోర్స్‌ కల్చర్ మరింత స్పీడ్ అప్ అవుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విడాకుల వార్త వైరల్ అవుతూనే ఉంది. సాధారణ ప్రజల కంటే ఎక్కువగా ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఉండే సెలబ్రిటీల విడాకులు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఒకరినొకరు ప్రేమించుకుని.. డేటింగ్ చేసి ఇరు కుటుంబాలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నంత […]