స్టార్ బ్యూటీ తమన్నదశాబ్దంన్నర పాటు.. ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఊహించిన రేంజ్ లో సక్సెస్ లో అందుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే.. పలు స్పెషల్ సాంగ్స్ లోనూ మెరుస్తుంది. బాలీవుడ్‌లోను మెరుసం్తుంది. ఈ క్రమంలోనే తాజాగా స్త్రీ 2 మూవీలో ఆజ్ కి రాత్.. అనే స్పెషల్ సాంగ్ లో చిందేసింది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో తమన్న.. మా పిల్లలు ఈ సాంగ్ చూడకపోతే నిద్రపోవడం లేదు.. […]