అఖండ 2: బోయపాటి బిగ్ మిస్టేక్.. నిరాశ తప్పదా..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల కాలంలో సక్సెస్ లతో మంచి జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ‌ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక సినిమాను భారీ లెవెల్లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బోయపాటి తెరకెక్కించనున్నాడంటూ టాక్ ఎప్పటినుంచో వైరల్ […]

బాలయ్య నెక్ట్స్‌ సినిమాల లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాకే.. దర్శకులు వెళ్లే..!

నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా అయన నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలవడం.. తాజాగా పద్మభూషణ్ అవార్డు దక్కడం.. మ‌రోపక్క‌ రాజకీయాల్లోనూ రాణించడం.. ఇలా ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇలాంటి క్రమంలోనే బాలకృష్ణ.. లక్కీ డైరెక్టర్ బోయపాటితో అఖండ లాంటి సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా.. బాలయ్య ఈ సినిమాతో పాటు దాదాపు […]