ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయి టాప్ హీరోలలో ఒకడిగా పేరుతెచ్చికున్న రవితేజ ఈ మధ్య సరైన హిట్ లేక బాగా డీలా పడ్డారు.రవితేజ అంటే ఎనర్జిటిక్ యాక్షన్,కామెడీ,మాస్ అనే అంశాలతో రవితేజని జనాలు మాస్ మహారాజ్ ని చేశారు.అయితే రవితేజ నవతరం హీరోల ఎంట్రీతో రేసులో కొంచెం వెనక పడ్డారు. బెంగాల్ టైగర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తరువాత ఇంతరకు ఇంకో చిత్రం విడుదల కాలేదు.దీనికి కారణం కూడా ఉంది.రవితేజ సినిమాలన్నీ […]