పొలిటిషన్‌గా మారిన.. పవన్ సినిమాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాజకీయాలోను తనదైన ముద్ర వేసుకొని ఏపీ డిప్యూటీ సీఎంగా విధుల నిర్వర్తిస్తున్న బిజీగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీ స్కెడ్యూల్‌లోను ప‌వ‌న్‌ తన సినిమాల పరంగా మరోసారి సత్త చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా హరిహర వీరమల్లు సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. […]