దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. మొదట బాలీవుడ్‌లో ధడక్ సినిమాతో ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ కెరీర్‌లో మంచి ఫామ్ లో ఉంది. అయినా ఘాటు అందాలు ఆరబోస్తూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో కుర్రాళను కట్టిపడేస్తుంది. కొన్నిసార్లు పద్ధతిగా కనిపించిన ఎక్కువ శాతం తన అందాలను వడ్డించేందుకే ప్రాధాన్యతనిస్తుంది. ఇక సినిమాల పరంగా ఊహించిన రేంజ్ లో […]