ఆక‌ట్టుకుంటున్న ఆది `బ్లాక్` టీజ‌ర్‌!

నటుడు సాయికుమారు తనయుడు, యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం `బ్లాక్‌`. జి.బి కృష్ణ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్‌ బ్యానర్‌పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‏ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఆదికి జోడీగా దర్శనా బానిక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కనిపించని సస్పెన్స్ విలన్ కి హీరోకి నడిచే ఎంగేజింగ్ డ్రామాలా బ్లాక్ […]