దెయ్యంలా ఉన్నావన్న పట్టించుకోను.. నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం.. శృతిహాసన్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గ‌త‌ఏడాది వరస సక్సెస్లు అందుకుంటూ టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని.. సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా బ్లాక్ కాస్ట్యూమ్ లో కనిపించడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది శృతి. ఒక మహిళ ఆర్టిస్ట్ పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. […]