బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇటీవల ప్రారంభమై సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. షోలో మరింత హీట్ పెంచేందుకు బుధవారం ఆరుగురిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలకు పంపాడు బిగ్‌బాస్. దీంతో షో రూపురేఖలు మారిపోతాయని బిగ్ బాస్ టీం గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే.. వాళ్ళు అంచనాలను నిజం చేస్తూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌లు హౌస్‌లో రచ్చ బాగానే చేస్తున్నారు. ముఖ్యంగా.. దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి.. చెలరేగిపోయి […]