బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా భాషలతో సంబంధం లేకుండా దాదాపు అన్నిచోట్ల ఆడియన్స్ను ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ షో.. మంచి టిఆర్పిను సైతం దక్కించుకుంటున్నాయి. హౌస్ లో నాటకీయ పరిణామాలు, టాస్క్‌లు, గేమ్స్ తో కంటెస్టెంట్లను ఆద్యంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో ఈ బిగ్‌బాస్ షోలపై నెగెటివిటీ ఎక్కువైంది. ఈ క్రమంలోనే.. […]