బుల్లితెరపై సూపర్ పాపులర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ సీజన్‌కి ఎన్టీఆర్, సెకెండ్ సీజన్‌కి నాని హోస్ట్‌లుగా వ్యవహరించగా.. ఆ తర్వాత మూడు సీజన్లకు కింగ్ నాగార్జున వ్యాక్యాతగా వ్యవహరించి ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశారు. ఇక సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి […]