నానితో నితిన్ బిగ్ ఫైటింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

న్యాచుర‌ల్ స్టార్ నానితో బిగ్ ఫైటింగ్‌కు సిద్ధ‌మ‌య్యాడు యూత్ స్టార్ నితిన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `టక్‌ జగదీష్‌‌`. గ్రామీణ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా న‌టించారు. సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ఈ […]