భూత్ పోలీస్ ట్రైలర్ లో ఇది గమనించారా..?

ప్రస్తుతం హర్రర్ సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. అలా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా జనం ఎక్కువగా వీటిని ఆశిస్తున్నారు. జనం ఎప్పుడూ భయపడుతూ చూసే సినిమాలతో వచ్చే థ్రిల్ ను పొందడానికి చాలా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే మన తెలుగులో తీసినటువంటి కాంచన , గంగ వంటి సినిమాలను కూడా వేరే భాషలో తీసి మంచి హిట్లు సాధించారు. ఇప్పుడు అలాంటి సినిమానే మరొకటి త్వరలో రాబోతోంది అదే”భూత్ పోలీస్”. ఇక ఈ […]