వల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది. సుశాంత్, శ్రీముఖి, మురళీ శర్మ, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ […]