వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరో ఆరు రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, తమన్నా జంటగా నటించారు. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. చిరంజీవి ఇందులో ట్యాక్సీ డ్రైవర్ గా నటిస్తే.. తమన్నా […]