ఇండస్ట్రీలో హీరోల బర్తడే అంటే తన అభిమానులు పండగ చేసుకునే విషయంలో అస్సలు రాజీ పడరు.ఇక అదే రోజున తమ హీరో లకు సంబంధించి ఏదైనా కొత్త అప్డేట్స్, ట్రైలర్ వంటి విడుదల కావడంతో చాలా సంబరపడిపోతూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావున సర్కార్ వారి పాట సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా ఈరోజు 12:00 నుంచి మోస్ట్ అండ్ యాక్షన్ […]