టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ బీమ్స్ సిసిరోలియోకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చివరిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిందో తెలిసిందే. ఈ సినిమా అంత సక్సెస్ అందుకోవడానికి ఒక కారణం మ్యూజిక్ కూడా అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాకు సైతం అనిల్.. బీమ్స్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసాడట […]