పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా ఒప్పుకున్న సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్న సంగతి తెలిసింది. ఈయన నాలుగైదు చిత్రాలను లైన్లో పెట్టాడు. కానీ షూటింగ్స్ మాత్రం కంప్లీట్ అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ రైటర్ గా మారుతున్నాడంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ […]