నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `భగవంత్ కేసరి`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ ను లాంఛ్ చేసిన మేకర్స్.. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా […]