ఆర్ఆర్ఆర్ తో పాటు `ఆస్కార్` అందుకున్న మ‌రో ఇండియ‌న్ మూవీ ఏదో తెలుసా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌`ను ఆస్కార్ అవార్డు వరించిన సంగ‌తి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ అవార్డ్ ను ద‌క్కించుకుంది. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. అయితే `ఆర్ఆర్ఆర్`తో పాటు మ‌రో ఇండియ‌న్ మూవీ కూవా ఆస్కార్ అవార్డును అందుకుంది. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో […]