ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. రష్మిక జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ అందుకోవడంతో పాటు అల్లు అర్జున్‌కు ఈత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కేలా చేసింది. ఈ క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మూవీ టీం అంతా ఇప్పుడు ఈ సీక్వెల్ పైనే ఫోకస్ పెట్టారు. అ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కూడా కొత్తగా […]