‘ భారతీయుడు 2 ‘ సక్సెస్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు.. కారణం ఏంటంటే..?

శంకర్ డైరెక్షన్‌లో కమలహాసన్ హీరోగా భారతీయుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని మెగా అభిమానులు భావిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ 2 సక్సెస్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారా.. అసలు ఇండియన్ 2 సక్సెస్‌కి మెగా అభిమానులకు సంబంధమేంటి.. ఒకసారి చూద్దాం. శంకర్ డైరెక్షన్‌లె ప్రస్తుతం రామ్ చరణ్.. గేమ్‌చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి […]