ఎన్టీఆర్ పిల్లల కోసం స్టెరాయిడ్ తీసుకున్నాడా.. సంచలన నిజాలు రివీల్ చేసిన హరికృష్ణ..!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు పేరు చెబితే తెలుగు నాడ పులకరించిపోతుంది. యుగపురుషుడిగా.. న‌టుడిగా, సీఎంగా ఆయన సేవలు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా ముద్ర వేసుకున్న తారక రామారావు 29వ వర్ధంతి తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన షాకింగ్ విషయాలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆయన తనయుడు హరికృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట హాట్‌టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. […]