నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4.. ఎపిసోడ్ 8లో బాలయ్య డాకు మాహరాజ్ టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ప్రొడ్యూసర్ నాగవంశీ హాజరయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీళ్ళతో ముచ్చటించిన బాలయ్య.. థమన్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పాడు. మీ ఇద్దరూ అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు అనే ప్రశ్న థమన్ అడగగా.. ఇద్దరిని గారాబంగానే పెంచా […]