అఖండ 2 – సెప్టెంబర్ 25 రిలీజ్ పై క్లారిటీ.. వాయిదా వార్తలకి చెక్ పెట్టిన బోయపాటి శీను!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న అధికారిక ప్రకటన వచ్చినా, ఇటీవల సోషల మీడియాలో “వాయిదా పడింది” అన్న పుకార్లు వైరల్ కావడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ తెరవెనుక ఉన్న వాస్తవాలు చూస్తే, దానికి భిన్నంగా చిత్రం ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట, […]

బాలయ్య అభిమానులకు అదిరిపోయే కిక్ ఇది… సంక్రాంతి ముందే వ‌చ్చేసింది..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాను మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ సినిమాగా వీర సింహారెడ్డి మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలయ్య అభిమానులు ఎప్పుడు సంక్రాంతి […]