నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న భారీ పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ.. తన నటించిన ఎన్నో సినిమాలు తో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ హీట్లతో కొనసాగుతున్నాడు బాలయ్య. ఇక ప్రస్తుతం బాలయ్య.. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి […]
Tag: balayya – boby combo updates
‘ ఎన్‌బికె 109 ‘ మూవీ హక్కుల కోసం పోటీ పడుతున్న డిస్ట్రిబ్యూటర్స్.. బాలయ్య రేంజ్ అది..
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలయ్య. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకు దీటుగా వెళుతున్న బాలయ్య.. చివరిగా నటించిన మూడు సినిమాలు హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 108 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య.. ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొల్లి బాబి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి కొంతకాలం క్రితం రిలీజ్ అయిన గ్లింప్స్ […]