నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్‌లో థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో ఇప్పటికే పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అంటే చార్జ్ బస్టర్గా ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. సినిమా రీ – రికార్డింగ్ విషయంలో విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి. […]
Tag: balayya
అఖండ 2: బోయపాటి బిగ్ మిస్టేక్.. నిరాశ తప్పదా..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల కాలంలో సక్సెస్ లతో మంచి జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పీక్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక సినిమాను భారీ లెవెల్లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బోయపాటి తెరకెక్కించనున్నాడంటూ టాక్ ఎప్పటినుంచో వైరల్ […]
ఈసారి కూడా బాలయ్య మిస్.. మళ్లీ డైరెక్ట్ వార్ కు సిద్ధమైనా చిరు..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితోను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఒక్క బాలయ్యతో తప్ప అనే టాక్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య, చిరు కూడా ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఇక మొదటి నుంచి వీళ్లిద్దరి మధ్యన బాక్స్ ఆఫీస్ వార్ కొనసాగుతున్నా.. వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో పర్సనల్ లైఫ్ లోను కోల్డ్ వార్ మొదలైందని.. తాజాగా […]
అఖండ 2.. బాలయ్య ఫ్యాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్.. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సర్ప్రైజ్..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆయన నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. బాలయ్య నుంచి నెక్స్ట్ వస్తున్న అఖండ 2 తాండవం పై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలో.. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయమంటూ […]
అఖండ 2 సెకండ్ హాఫ్ సెన్సేషన్.. బాలయ్య తాండవానికి రికార్డ్ లు బద్దలే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నిలవనుంది. ఇప్పటికే బాలయ్య వరుసగా నాలుగు సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుని.. ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 తాండవంలో నటిస్తుండడంతో.. సినిమా పై ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. ఇప్పటికే.. షూటింగ్ తుది దశకు చేరుకుందట. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో థమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అఖండ రికార్డులు బద్దలయ్యేలా అఖండ 2 సంచలనం […]
బాలకృష్ణ కామెంట్స్ పై మరోసారి రియాక్ట్ అయిన చిరంజీవి..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాలలో ఏ రేంజ్ లో దుమారంగా మారాయో.. ఎంత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ని కలిసిన మెగాస్టార్ పేరు ఆయన ప్రస్తావించడం మరింత చర్చనీయాంసంగా మారింది. బాలకృష్ణ మాటలు చిరంజీవిని అవమానించే […]
NBK 111: ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్.. బ్యాక్ డ్రాప్ ఇదే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న బాలయ్య.. ఇప్పుడు మరోసారి బ్లాక్ బస్టర్ అఖండ సీక్వెల్‌గా.. అఖండ 2 తాండవంలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి నుంచి మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక సెప్టెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ కావలసి […]
అది నరకం.. ఏడుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అలనాటి ముద్దుగుమ్మ మోహిని అందరికీ గుర్తుండే ఉంటుంది. తన దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో భాషల్లో నటించి స్టార్ బ్యూటీగా తిరుగులేని ముద్ర వేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె పేరు మాత్రం ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకొని తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లోనూ మెరిసిన ఈ అమ్మడు.. శివాజీ గణేషన్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ నటులతో […]
NBK 111: బాలయ్య కొత్త సినిమా దసరాకు శ్రీకారం..!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. టాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్ చేశాడట. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. బాలయ్య మరోసారి […]







