బాలయ్యతో స్క్రీన్ పై రొమాన్స్ చేసి.. ఆ ఇంటికే కోడలిగా మారిన స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ.. తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఎన్నో బ్లాక్బస్టర్ హీట్లను త‌న ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ఇప్పటికి సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో వరుస సక్సెస్‌లు అందుకొంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైరల్ గా మారుతుంది. బాలయ్య‌తో కలిసి గతంలో పదుల సంఖ్యలో సినిమాల‌తో స్క్రీన్ పై రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్.. […]

మేనేజర్‌తో సీక్రెట్ ఎఫైర్ రన్ చేస్తున్న బాలయ్య బ్యూటీ.. అమ్మడు సో హాట్..!

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఏడాది నటీనటులుగా సక్సెస్ సాధించాలని.. హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతుంటారు. అయితే.. కొంతమంది మాత్రమే అలాంటి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. మరి కొంతమంది ఇండస్ట్రీ నుంచి వెనుతిరిగి వెళ్లడం ఇష్టం లేక.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సైతం నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పలు సినిమాల్లో మెరుస్తూ ఉంటారు. అయితే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి సక్సెస్ సాధించడమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలా క్యారెక్టర్ గా ఎన్నో […]

32 ఏళ్ల తర్వాత బాలయ్యతో ఆ స్టార్ హీరోయిన్.. అసలైన క్రేజీ కాంబో సెట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా మూవీ అఖండ 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021 లో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన యాక్షన్ ఎంటర్టైనర్ అఖండకు సీక్వల్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్ అంతా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 14 […]

బాలయ్య వర్సెస్ పవన్.. అఖండ తాండవమో.. ఓజీ ఊచకోతా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య నట తాండవం చూడడానికి అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో.. సర వేగంగా షూట్‌ను జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఇదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న అఖండ తాండవం రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా టీం ప్రకటించారు. కానీ.. ఇప్పుడు అనుకున్న టైంకి […]

భార్యకు భయపడి బాలయ్య ఆ హీరోయిన్ ను పక్కన పెట్టేశాడా.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు హిట్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం అఖండ 2 తాండవం సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. కాగా.. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, క్రిష్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించినున్నాడట. ఇలాంటి క్రమంలోనే బాలయ్య భార్య వసుంధ‌రకు భ‌యపడి.. బాల‌య్య ఓ స్టార్ హీరోయిన్‌ను పక్కన పెట్టేసాడంటూ టాక్ వైరల్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. గ‌తంలో క్రిష్.. బాలకృష్ణ డైరెక్షన్లో గౌతమీపుత్ర […]

బాలయ్య కారణంగా చిరుతో సినిమానే చేయనన్న డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా దశబ్ద కాలంగా తిరుగులేని క్రేజ్‌తో రాణిస్తున్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో ఎంత స్ట్రాంగ్ పోటీ నెలకొన్న సరే.. వ్యక్తిగతంగా మాత్రం వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. ఒకరి ఈవెంట్స్ కు మరొకరు హాజరై సందడి చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య కారణంగానే.. ఓ […]

నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ కొట్టకుండా అడ్డుకున్న బాలయ్య, చిరు.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఇప్పటికి టాలీవుడ్ నాలుగు పిల్లర్లుగా నిలిచిన ఈ స్టార్ హీరోలు.. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో నాగార్జునకు ఇండస్ట్రియల్ హిట్ రాకుండా చిరంజీవి, బాలయ్య అడ్డుకున్నారంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో శివ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి.. త‌న న‌ట‌న‌తో స్టార్‌డం అమాంతం పెంచుకున్న సంగతి తెలిసిందే. […]

బాలయ్య – కొరటాల మూవీ పిక్స్.. నిర్మాత ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, హీరోయిన్‌లుగా, దర్శకులుగా ఎరిగిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోతో మరో డైరెక్టర్ కాంబోలో మూవీ వస్తే బాగుంటుందని.. లేదా ఈ ఇద్దరు హీరో, హీరోయిన్ల కాంబోలో సినిమా వస్తే బాగుంటుందంటూ ఇలా రకరకాల డ్రీమ్ కాంబోస్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కామెడీ సీన్స్ టాలీవుడ్ లోనూ […]

కోటి నుంచి రూ.50 కోట్ల నష్టాన్ని తెచ్చిన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలు వరుస‌ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది భారీ బ్లాక్ పాస్టర్ సక్సెస్ లో అందుకుంటూ మంచి ఫామ్ లో దూసుకుపోతుంటే.. మరికొందరు మాత్రం భారీ డిజాస్టర్ లను మూటగంటుకుంటూ నిర్మతలకు నష్టాలను తెచ్చి పెడుతున్నారు. అలా ఇప్పటివరకు కోటి నుంచి రూ.70 కోట్ల వరకు నష్టాలు అందుకున్న స్టార్ హీరోల సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం. సీనియ‌ర్‌ స్టార్ హీరో చిరంజీవి […]