‘ అఖండ 2 ‘ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో కన్నీళ్లు ఆగవు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అఖండ 2 తాండవం సినిమా ఎట్టకేలకు ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే పీక్స్ లెవెల్ అంచనాలు నెల‌కొన్నాయి. ఈసారి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. హిందీ, తమిళ్ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అఖండ 2 టీం ప్లాన్ చేశారు. ఇక్కడ అన్నిటికంటే బిగ్ […]

బాలయ్య ” అఖండ 2 ” కు బిగ్ టార్గెట్.. ప్లాన్ అదుర్స్..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నోట ఈ సినిమా పేరు వినిపిస్తుంది. కారణం తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్. ఆడియన్స్‌లో ఈ ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. శుక్రవారం రాత్రి బెంగళూరులోని.. చిక్కబడ్పురంలో ఈ ట్రైలర్‌లాంచ్‌ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఇక.. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హ‌జ‌ర‌య్యారు. ఇందులో భాగంగానే.. […]

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ముహూర్తం ఫిక్స్ ఆ సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. నందమూరి నటవారసుడిగా ఎప్పుడెప్పుడు ఇండ‌స్ట‌ట్రీలో ఎంట్రీ ఇస్తాడు అంటూ బాలయ్య‌ అభిమానులు కాదు.. నందమూరి ఫ్యాన్స్‌తో అంతా కళ్ళు కాయలు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఆయన ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వినిపించినా.. ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. ఇక.. ఇదివరకే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాను మేకర్స్‌ అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అంటూ అనౌన్స్ చేసిన ఆ ప్రాజెక్ట్ సైతం ఏవో […]

‘ అఖండ 2 ‘ రెమ్యూనరేషన్ లెక్కలివే.. ఎవరికి ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ప్రస్తుతం అఖండ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే భారీ క్రేజ్‌తో పాటు.. బిగ్గెస్ట్ బడ్జెట్‌లో రూపొందుతున్న‌ సినిమా అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు తాను నటించినా ఏ సినిమాకు ఈ రేంజ్‌లో మార్కెట్ కూడా జరగలేదని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సినిమాకు దాదాపు రూ.180 కోట్లకు పైగా ఖర్చయిందట. అంతేకాదు.. ప్రింట్‌, పాన్ ఇండియన్ పబ్లిసిటీ, వడ్డీలు ఇవన్నీ మరింత బడ్జెట్‌ను […]

నందమూరి ఫ్యాన్స్ కి బాలయ్య కిక్కిచే అప్డేట్.. ” ఆదిత్య 999 మ్యాక్స్ ” లో మోక్షజ్ఞ ఫిక్స్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ చివరిగా నాలుగు వరుస బ్లాక్ బస్టర్‌లు అందుకొని మంచి జోష్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలను లైన్‌లో ఉంచుతున్నాడు బాలయ్య. ఇక బోయపాటి శీను – బాలయ్య కాంబోలో రూపొందిన అఖండ 2.. మరో రెండు వారాల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధం అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో […]

అఖండ 2: బాలీవుడ్ లో ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ బ్రేక్ చేయగలదా..!

టాలీవుడ్ నందమూరి నరసింహం బాలకృష్ణ, బోయపాటి శీను కాంబో మూవీ అంటేనే ఆడియన్స్‌లో మంచి మాస్‌ ఫీల్ కలుగుతుంది. ఇక.. ఇప్పటికే వీళ్లిద్ద‌రి కాంబోలో మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక.. ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌ గా అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో నార్త్ ఆడియన్స్‌నుంచి సాలిడ్ సక్సెస్ […]

NBK 111: బాలయ్య కోసం కోరీర్‌లో ఫ‌స్ట్ టైం నయనతార అలాంటి రిస్క్..

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న పాన్‌ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు ఎన్నడూ లేని 3D వర్షన్‌ను ఈ సినిమా కోసం మేకర్స్‌ ఉపయోగిస్తున్నారు. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమా పనులన్నీ […]

అఫీషియల్.. అఖండ 2 ఫ్యుజులు ఎగిరిపోయే అప్డేట్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెర‌కెక్క‌నున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ ఏడాది డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించి ఆడియన్స్‌లో హైప్‌ను పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లతో పాటు.. గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. బాలయ్య మాస్‌తో గూఐస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ అప్డేట్స్ రావడంతో.. ఆడియన్స్‌లో సినిమా ట్రైలర్ పై ఆసక్తి మొద‌లైంది. […]

NBK 111: రాజ్యంలోకి యువరాణి ఎంట్రీ .. వార్ కి టైం ఫిక్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమా పనుల్లో బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఇక త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ కూడా ఇప్పటికే ఫిక్స్ చేశాడు బాల‌య్య‌. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో ఎన్బికె 111 తెర‌కెక్కనుంది. వీర సింహారెడ్డితో ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతున్న క్రమంలో ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఊర […]