బాలయ్య ఫ్లాప్ కు తానే కారణమని అప్సెట్ అయినా వెంకటేష్.. టాలీవుడ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ వార్

టాలీవుడ్ సీనియ‌ర్‌ స్టార్ హీరోస్ బాలకృష్ణ, వెంకటేష్ లకు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. నందమూరి నట‌సింహం బాలయ్య.. తనదైన మార్క్‌ క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. మ‌రోప‌క్క‌ విక్టరీ వెంకటేష్ ఆడియ‌న్స్‌ను ఎంట్ర‌టైన్ చేస్తు మంచి రిజ‌ల్ట్ అందుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలో.. వెంకటేష్, బాలకృష్ణ లకు సంబంధించిన ఓ వివాదం వైరల్ గా మారుతుంది. కొన్ని దశాబ్దాల క్రితం బాలయ్య, వెంకీ ల‌ మధ్య టాలీవుడ్ హిస్టరీలోనే అంత‌క‌ముందెన్న‌డు జ‌ర‌గ‌ని రేంజ్‌లో వివాదం చోటుచేసుకుంది. […]

బాలయ్య నుండి పార్టీ సాంగ్.. అఖండ 2 బ్లాస్టింగ్ అప్డేట్..!

టాలీవుడ్ నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బ‌స్టర్‌ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మేక‌ర్స్ ప్రకటించినా.. కొన్ని కారణాలతో ఈ సినిమా వాయిదా […]

అఖండ 2 పై బాలయ్య లీక్స్.. రిలీజ్ అప్పుడేనా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

గాడ్ ఆఫ్ మాసెస్‌ బాలయ్య, స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. బాక్స్ ఆఫీస్ దగ్గర భీరీ కలెక్షన్లు కొల్ల‌గొటి.. సంచలనం సృష్టించిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుందని.. మొదట మేకర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించినా.. ఇటీవల ఈ రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ మేకర్స్ ఓ నోట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాగా.. తాజాగా […]

అఖండ 2 రికార్డు బ్రేకింగ్ బిజినెస్.. భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్.. అది బాలయ్య రేంజ్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ.. స్టార్ట్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా అఖండ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై పీక్స్ లెవెల్‌లో అంచనాలు మొదలయ్యాయి. బాలయ్య లుక్‌, టీజర్.. ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెల్ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్లతో బాలయ్య ఫ్యాన్స్ కు ఊర మాస్ ట్రీట్ ఇవ్వ‌నున్న‌ట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే.. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతుంది అని అంతా భావించినా.. […]

బాలయ్యకు అరుదైన రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా ముగించుకొని గ్రాండ్ లెవెల్ లో.. ఆ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాల‌య్య‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ (డబ్ల్యూ బి ఆర్) గోల్డ్ ఎడిషన్లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి నటుడు బాలకృష్ణ‌ […]

చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మన శంకరవరప్రసాద్ గారు.. మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ గ్లింప్స్‌ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ అంతా సందడి చేసి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇక ఇందులో భాగంగానే.. చిరు కథ, సినిమాల మేనరిజం ఇందులో రిపీట్ అయ్యాయా అని ప్రశ్నించగా.. అనిల్ రావిపూడి అది ఇప్పుడే చెప్పలేము.. థియేటర్లో చూడాల్సిందే.. చెయ్యి […]

బాలకృష్ణ పై ట్రెండ్ అవుతున్న ఆ న్యూస్.. వాస్తవం ఎంత..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసు మీద పడుతున్న ఇప్పటికీ యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్నాడు బాలయ్య. అఖండ తో మొదలైన విజయ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అఖండ నుంచి ఇప్పటివరకు బాలయ్య‌ నటించిన ప్రతి సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. దీని […]

మోక్షజ్ఞ ప్లాన్ ఛేంజ్.. ప్రశాంత్ వర్మ అవుట్.. కొత్త డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తండ్రి తారకరామారావు అడుగు జాడల్లో నడుస్తూ వైవిధ్యమైన పాత్రలో తన నటనతో సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే బాల రాముడు, కృష్ణుడిగా నటించి మెప్పించిన బాలయ్య.. నటవారసత్వం గురించి కూడా ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఆడియన్స్ లో ఎన్నో సందేహాలు. ఇప్పటికే ఎన్నోసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాల వార్తలు […]

బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే .. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బ‌జ్‌ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]