టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొమరం భీంపై ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఆడియన్స్‌లో కనిపించలేదు. కానీ.. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్‌తో మాత్రం అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు ఫిక్షనల్ స్టోరీగా వచ్చి.. వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో జీవించేసిన సంగతి తెలిసిందే. తన అద్భుత నటనతో లక్షలాదిమంది ప్రశంసలు […]