నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ పుర‌స్కారం..

నందమూరి అభిమానులకు త్వరలోనే బిగ్ గుడ్‌న్యూస్ వినపడనుందట. నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప‌ద్మ‌భూష‌ణ్‌ పురస్కారాన్ని అందుకొనున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదగా పద్మ పురస్కారాలు అందజేసే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని రంగాల్లో ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించి ఈ పురస్కారాలను వారికి అందజేస్తారు. అలా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి.. పద్మభూష‌ణ్‌ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు చిరుకు పద్మభూషణ్ అవార్డు […]