‘ అన్ స్టాపబుల్ ‘ లో తారక్ ను దారుణంగా అవమానించిన బాలయ్య.. వీడియో వైరల్

గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీలో అంతర్గ‌త వార్ జరుగుతుందని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎన్టీఆర్, బాలయ్య మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిందని.. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనీసం దానిపై రియాక్ట్ కాకపోవడం.. ఒక‌సారి కూడా క‌ల‌వాల‌ని అనుకోక‌పోవ‌డం దానికి కారణం అంటూ ఎన్నో కథనాలు వైరల్‌గా మారాయి. అయితే దీని తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంతకి అస‌లు మ్యాటర్ ఏంటంటే.. నిన్న […]