నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్ లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. డాకు మహారాజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య […]