పెళ్లి ఊసే లేదంటూ.. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన తాప్సి..

స్టార్ బ్యూటీ తాప్సీ ఫ్యాన్స్ కు ఒక్కసారిగా సడన్ షాక్ ఇచ్చింది. చాలా కాలంగా తాప్సి మ్యాతీస్‌ అనే బ్యాట్మెంటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతున్నార‌ని తాప్సీ ఇటీవ‌ల స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ఇలాంటి క్రమంలో త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతుంది అంటూ పలు వార్తలు నెటింట‌ వైరల్ అయ్యాయి. అయితే వాటిని ఖండించుకుంటూ వచ్చిన తాప్సి.. ఇప్పటిలో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్య‌మే లేదంటూ […]