తెలుగులో 7 సినిమాలు.. 19 ఏళ్లకే హాలీవుడ్ బిజీ బ్యూటీ.. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలలో హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా. తెలుగు మూలాలు ఉన్న అమెరికాలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏడు సినిమాల్లో నటించింది. మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో […]