బుల్లితెర బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్ గా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఇప్పటికే చాలామంది సాధారణ వ్యక్తులకు.. సినీ ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఇచ్చింది. హీరోలుగా, డైరెక్టర్లుగా, సపోర్టింగ్ రోల్స్‌లో, టెక్నీషియన్ గా ఇలా ఎన్నో విభాగాల్లో జబర్దస్త్ కమెడియన్లు దూసుకుపోతున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుదీర్. గెటప్ శీను ఏకంగా హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. […]