బాలయ్య నుంచి ఫీస్ట్ ఎప్పుడంటే..?

బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే? నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. కాగా, వీరి కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న చిత్రం ‘అఖండ’. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా […]

ఆగస్ట్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే…!

ఆగష్టు నెలలో మొత్తం 10 బ్యాంకు సెలవులు ఉన్నాయి. సెలవుదినాలను తెలుసుకొని వినియోగదారులు తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. అయితే చెక్ క్లియరెన్స్, రుణాలు తీసుకునేవారు ఆగస్టు నెల బ్యాంక్ సెలవుదినాలను తెలుసుకొని.. ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది. మరి 31 దినాలు ఉన్న ఆగస్టు నెలలో ఏ రోజున బ్యాంకులకు హాలి డేస్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 01: ఆదివారం ఆగస్టు 08: ఆదివారం ఆగష్టు 13: పాట్రియాట్స్ […]

టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్..!

శ్రీవారి భక్తులకు అతిత్వరలోనే టీటీడీ ఒక శుభవార్తను తెలియ చేయబోతుంది.. చాలా కాలంగా ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి సర్వదర్శన భాగ్యం అతి త్వరలోనే తిరిగి మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగస్టు నెలలో శ్రీవారి దర్శనం మొదలవ్వాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.. కరోనా పాజిటివ్ ఒకటి శాతానికి వస్తే భక్తులకు ఉచిత దర్శన భాగ్యం కల్పించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన సమయంలో మరో 20 […]