ఒకే స్టేజిపై మెరువనున్న చిరు, రజిని, కమల్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..?!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు హాజరు కాబోతున్నారని.. ఇన్విటేషన్ చాలా మందికి అందించారని. అలా ఇన్విటేషన్స్ అందుకున్న వారిలో చిరంజీవి, ఆయ‌న క‌న‌యుడు రామ్ చరణ్ కూడా ఉండడం విశేషం. తమిళ్ యాక్టర్ రజినీకాంత్ తో కలిసి ఆడియో […]