ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక తారక్ ప్రస్తుతం మరోసారి హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2తో బాలీవుడ్ బిగెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ మల్టీస్టారర్ ను […]