ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి లక్షలాది మంది హృదయాల్లో పదిలంగా నిలిచిపోయిన ఉదయ్ కిరణ్.. మరణించి ఎన్ని సంవత్సరాలవుతున్నా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయనను తలుచుకుంటూనే ఉన్నారు. ఇక తను నటించిన చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. ఉదయ్ కిరణ్ ఈ రేంజ్‌లో సక్సెస్ […]

