తెలుగు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగాడు. మెగాస్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక.. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కెరీర్‌లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ కూడా అలా ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలా.. గతంలో మెగాస్టార్ తను నటించనని వదిలేసిన ఓ కథతో.. మరొకరు అవకాశాన్ని […]
Tag: assembly rowdy
ప్రముఖ రంగస్థలి నటుడు ప్రకాశ్ రాజు కన్నుమూత..!
తిరుపతి నగరానికి చెందిన ప్రముఖ రంగస్థలి నటుడు ప్రకాశ్ రాజు 82 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా నాటక రంగానికి ఎనలేని సేవలు అందిస్తూ వచ్చారు ఆయన. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాల్లో కూడా ప్రకాశ్ రాజు నటించారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అశోక్ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య […]