అప్పుడు పెళ్లిళలో సర్వర్ గా.. ఇప్పుడు స్టార్ హీరోగా.. ఈ కటౌట్ ని గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో నటినట్లుగా రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత కొందరికి స్టార్ నటులుగా గుర్తింపు వస్తుంది. నటనపై ఆసక్తితో ఎంతో మంది ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాదు. ఇక గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారైతే మరింత శ్రమించాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓవర్ నైట్ లో స్టార్ […]