ఫస్ట్ నైట్ చీర కట్టేది అందుకే.. పచ్చి బూతులతో రెచ్చిపోయిన ఆషూ రెడ్డి..!!

బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి బోల్డ్ అని తెలుసు కానీ మరి ఇంత బోల్డా ..? అస్సలు భరించలేకపోతున్నాం రా బాబు అంటున్నారు జనాలు ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూ చూసి. మనకు తెలిసిందే తాజాగా కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది ఆషూ. అసలే వీళ్లిద్దరి కాంబో అంటే పడి చచ్చిపోతారు కుర్రాళ్ళు. గతంలో ఓసారి వీళ్ళు కలిసి చేసిన ఇంటర్వ్యూ చేస్తే ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో తెలిసిందే. ఏకంగా […]